(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
విరాటపర్వ - అధ్యాయ 051
॥ శ్రీః ॥
4.51. అధ్యాయః 051
Mahabharata - Virata Parva - Chapter Topics
కర్ణకృతద్రోణకృపాధిక్షేపసంక్రుద్ధమశ్వత్థామానం ప్రతి భీష్మేణ ద్రోణాదిప్రశంసనపూర్వకం పరిసాంత్వనం ॥ 1 ॥ దుర్యోధనేన భీష్మకర్ణాభ్యాం సహ కృపద్రోణక్షమాపనం ॥ 2 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 4-51-0x(3209)(30496)
తతః శాంతనవస్తత్ర ధర్మార్థకుశలం హితం ।
దుర్యోధనమిదం వాక్యమబ్రవీత్కురుసంసది ॥ 4-51-1(30497)
సాధు పశ్యతి వై ద్రోణః కృపః సాధ్వనుపశ్యతి ।
ఆచార్యపుత్రః సహజం నిశ్చితం సాధు భాషతే ॥ 4-51-2(30498)
కర్ణస్తు క్షత్రధర్మేణ కేవలం యోద్ధుమిచ్ఛతి।
ఆచార్యో నావమంతవ్యః పురుషేణ విజానతా।
దేశకాలౌ తు సంప్రేక్ష్య యోద్ధవ్యమితి మే మతిః ॥ 4-51-3(30499)
యస్య సూర్యసమాః ప·ంచ సపత్నాః స్యుః ప్రహారిణః।
కథమభ్యుదయే తేషాం న ప్రముహ్యేత పండితః ॥ 4-51-4(30500)
స్వార్థే సర్వే విముహ్యంతి యేఽపి ధర్మవిదో జనాః ।
తస్మాత్తత్వం న జానాతి యత్తు కార్యం నరాధిపః ॥ 4-51-5(30501)
ధార్తరాష్ట్రోపి దుర్బుద్ధిః పశ్యన్నపి ధనంజయం ।
నైవ పశ్యతి నాఘ్రాతి మందః క్రోధవశం గతః ॥ 4-51-6(30502)
వైశంపాయన ఉవాచ। 4-51-7x(3210)
ఏవముక్త్వా తు రాజానం పునర్ద్రౌణిమువాచ హ।
ప్రాంజలిర్భరతశ్రేష్ఠః సాంనా బుద్ధిమతాంవరః ॥ 4-51-7(30503)
కర్ణో హి యదవోచత్త్వాం తేజస్సంజననాయ తత్।
ఆచార్యపుత్రః క్షమతాం మహత్కార్యముపస్థితం ॥ 4-51-8(30504)
నాయం కాలో విరోధస్య కౌంతేయే సముపస్థితే ।
క్షంతవ్యం భవతా సర్వమాచార్యేణ కృపేణ చ ॥ 4-51-9(30505)
భవతాం హి కృతాస్త్రత్వం యథాఽఽదిత్యే ప్రభా తథా ।
యథా చంద్రమసో లక్ష్మీః సర్వథా నాపకృష్యతే ।
ఏవం భవత్సు బ్రాహ్మణ్యం బ్రహ్మాస్త్రం చ ప్రతిష్ఠితం ॥ 4-51-10(30506)
చత్వార ఏకతో వేదాః క్షాత్రమేకత్ర దృశ్యతే।
నైతత్సమస్తముభయం కస్మింశ్చిదనుశుశ్రుమ।
అన్యత్ర భారతాచార్యాత్సుపుత్రాదితి మే మతిః ॥ 4-51-11(30507)
వేదాంతాశ్చ పురాణాని ఇతిహాసం పురాతనం ।
జామదగ్న్యమృతే రాజన్కో ద్రోణాదధికో భవేత్ ॥ 4-51-12(30508)
బ్రహ్మాస్త్రం చైవ వేదాశ్చ నైతదన్యత్ర దృశ్యతే ॥ 4-51-13(30509)
ఆచార్యపుత్రః క్షమతాం నాయం కాలో విభేదనే ।
సర్వే సంహత్య యుద్ధ్యామః పాకశాసనిమాగతం ॥ 4-51-14(30510)
బలస్య వ్యసనానీహ యాన్యుక్తాని మనీషిభిః ।
ముఖ్యో భేదోహి తేషాం తు పాపిష్ఠో విదుషాం మతః ॥ 4-51-15(30511)
అశ్వత్థామోవాచ। 4-51-16x(3211)
నైవం న్యాయ్యమిదం వాచ్యమస్మాకం పురుషర్షభ ।
కింతు రోషపరీతేన గురుణా భాషితా గుణాః ॥ 4-51-16(30512)
శత్రోరపి గుణా గ్రాహ్యా దోషా వాచ్యా గురోరపి ।
సర్వథా సర్వయత్నేన పుత్రే శిష్యే హితం వదేత్ ॥ 4-51-17(30513)
ఆచార్య ఏష క్షమతాం శాంతిరత్ర విధీయతాం ।
అభిద్యమానే తు గురౌ నివృత్తం రోషకారితం ॥ 4-51-18(30514)
వైశంపాయన ఉవాచ। 4-51-19x(3212)
తతో దుర్యోధనో ద్రోణం క్షమయామాస భారత।
సహ కర్ణేన భీష్మేణ కృపం చైవ మహాబలం ॥ 4-51-19(30515)
ద్రోణ ఉవాచ। 4-51-20x(3213)
యదేతత్ప్రథమం వాక్యం భీష్మః శాంతనవోఽబ్రవీత్।
తేనైవాహం ప్రసన్నో వై పరమత్ర విధీయతాం ॥ 4-51-20(30516)
యథా దుర్యోధనం పార్థో నోపసర్పతి సంగరే।
సాహసాద్యది వా మోహాత్తథా నీతిర్విధీయతాం ॥ 4-51-21(30517)
వనవాసే హ్యనిర్వృత్తే దర్శయేన్న ధనంజయః ।
ధనం చాలభమానోఽత్ర నాద్య తత్క్షంతుమర్హతి ॥ 4-51-22(30518)
యథా నాయం సమాయుంజ్యాద్ధార్తరాష్ట్రం కథంచన ।
న చ సేనాం పరాజయ్యాత్తథా నీతిర్విధీయతాం ॥ 4-51-23(30519)
ఉక్తం దుర్యోధనేనాపి పురస్తాద్వాక్యమీదృశం ।
తదనుస్మృత్య గాంగేయ యథావద్వక్తుమర్హసి ॥ ॥ 4-51-24(30520)
ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి ఏకపంచాశోఽధ్యాయః ॥ 51 ॥
Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-51-21 యథా దుర్యోధనో రాజా న గచ్ఛేత్కాంచిదాపదమితి టo థo పాఠః।
యథా నాయశసా యుక్తో ధార్తరాష్ట్రః కథంచనేతి ధo పాఠః ॥ 21 ॥
॥ ఏకపంచాశోఽధ్యాయః ॥ 51 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.